ఆడవారు రాత్రి తిన్న గిన్నెలు ఈ సమయంలో తోమడం వలన కష్టాల పాలు అవుతారు
ఆడవారు రాత్రి తిన్న గిన్నెలు ఈ సమయంలో తోమడం వలన ఇంటికి దరిద్రం. ఇలా చేయడం వల్ల కష్టాలు పాలు అవుతారు. కొంతమంది రాత్రి తిన్న గిన్నెలు పడుకునే ముందు కడుగుతారు. కొంతమంది రాత్రి తిన్న గిన్నెలు అలాగే ఉంచి ఉదయం కడుగుతారు. రాత్రి గిన్నెలు రాత్రి కడిగేయాలి. వంట గది, స్టవ్ శుభ్రం చేసుకుని అప్పుడు పడుకోవాలి. సూర్యుడు అస్తమించే సమయాన, సంధ్య దీపం పెట్టే సమయాన గిన్నెలు కడగకూడదు. రాత్రి తిన్న గిన్నెలు రాత్రి … Read more ఆడవారు రాత్రి తిన్న గిన్నెలు ఈ సమయంలో తోమడం వలన కష్టాల పాలు అవుతారు