ఇలాంటి స్త్రీ మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికి మీ ఇంట్లో అడుగు పెట్టదు
స్త్రీలు లక్ష్మీ స్వరూపం అని చెబుతూ ఉంటారు. అలాంటి స్త్రీలు ఇంట్లో కొన్ని పనులు చేయకూడదు అని మన పెద్దవాళ్ళు చెబుతారు. కానీ నేటి కాలంలో అవి మూఢనమ్మకాలుగా భావించి పట్టించుకోము. కానీ స్త్రీలు తమకు తెలియకుండా చేసే కొన్ని పనులు ఇంట్లో లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి దరిద్రా దేవి ఇంట్లో చేరుతుందని పండితులు చెబుతున్నారు. కొన్ని పనులను ఇంట్లో స్త్రీలు పెద్దవారు చెప్పినట్టుగా చేస్తే వారు సకల ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు. అలా చెప్పిన కొన్ని … Read more ఇలాంటి స్త్రీ మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికి మీ ఇంట్లో అడుగు పెట్టదు