డాక్టర్లకే మతిపోగొడుతున్న చిట్కా ఇది.
పవిత్రమైన తులసిని తీసుకోవడం వల్ల కలిగే అన్ని ప్రయోజనాల గురించి మనకు తెలుసు. అయితే తులసి లో ముఖ్యంగా రెండు రకాల మొక్కలు ఉంటాయి. కృష్ణ తులసి, రామ తులసి అని అంటారు. ఇందులో ఇంకో రకం తులసి కూడా ఉంది. అదే పెప్పర్ మింట్ వాసన వచ్చే తులసి. ఇది కడియంలోని అన్ని నర్సరీల్లో మరియు హైదరాబాదులో ప్రగతి రిసార్ట్స్ లో అందుబాటులో ఉంటుంది. పవిత్ర తులసి అని కూడా పిలువబడే తులసి మన పెరట్లో … Read more డాక్టర్లకే మతిపోగొడుతున్న చిట్కా ఇది.