పిల్లలకు మిల్క్ పౌడర్ బదులుగా ఇది పెట్టండి హై ప్రోటీన్ వస్తుంది ఎదుగుదల బాగుంటుంది

Alternate for Milk Powders Ragi Powder

చిన్నపిల్లలు పొడవు పెరగడానికి, బలంగా ఉండడానికి ఈ డ్రింక్ పాలలో కలిపి ఇస్తే చాలు అనే రకరకాల కమర్షియల్స్ చూస్తూ ఉంటాం. మన దగ్గర అంత స్థాయి లేకపోయినా పిల్లల కోసం వాటిని కొని పాలలో కలిపి పిల్లలకు ఇస్తూ ఉంటాం. కానీ ఈ హెల్త్ డ్రింక్ లో ఎక్కువ శాతం పంచదార ఉంటుంది. ఇదే పిల్లలకు రుచిని అందిస్తుంది. మనం ఊహించినట్టు ఈ హెల్త్ డ్రింక్ ద్వారా పిల్లలకు కావలసిన ఎటువంటి న్యూట్రీషియన్స్ లభించవు. ఒకవేళ … Read more పిల్లలకు మిల్క్ పౌడర్ బదులుగా ఇది పెట్టండి హై ప్రోటీన్ వస్తుంది ఎదుగుదల బాగుంటుంది

error: Content is protected !!