ఈ ఒక్క పౌడర్ మీ దగ్గర ఉంటే చాలు. హెయిర్ గ్రోత్‌కి కావలసిన పదార్థాలన్నీ మీ దగ్గర ఉన్నట్లే
జుట్టు పెరుగుదలను పెంచే పౌడర్ తయారీ కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు గురించి తెలుసుకుందాం. ఈ పొడిని ఎక్కువ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలో తీసుకోండి. మొదట దీని తయారీ కోసంకరివేపాకు తీసుకోవాలి. మనం ఎంత మొత్తంలో చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు ఒక కప్పు కరివేపాకు తీసుకుంటే మిగతా పదార్థాలు కూడా అంతే మొత్తంలో తీసుకోవాలి. తర్వాత పదార్థం గోరింటాకు దీనిని కూడా ఒక కప్పు ఉండేలా కొమ్మలతో పాటే తీసుకోవాలి. తర్వాత పదార్థం ఉసిరి ఆకులు. దీనిని … Read more ఈ ఒక్క పౌడర్ మీ దగ్గర ఉంటే చాలు. హెయిర్ గ్రోత్‌కి కావలసిన పదార్థాలన్నీ మీ దగ్గర ఉన్నట్లే