ఇది ఒకసారి చేస్తే చాలు మొలల వ్యాధి మాయం
మొలల వ్యాధితో బాధపడుతున్న వారు చాలా మందులు వాడి తగ్గక విసిగిపోయి ఉంటారు. మొలల వ్యాధి ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడిన తగ్గదు. ఆయుర్వేద మందులతో మొలల వ్యాధి నుండి ఉపశమనం కలుగుతుంది. మొలలు రెండు రకాలుగా ఉంటాయి. బాహ్య మొలలు, అంతర్గత మొలలు. మొలలు వ్యాధిలో బాధపడేవారు బయటకి చెప్పుకోలేక మానసిక వేదనకు గురవుతారు. ఎక్కడ నిలబడలేక, కూర్చోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. మొలల వ్యాధికి ఆయుర్వేదం లో మందు ఉంది. ఇది ఉపయోగించడం వలన … Read more ఇది ఒకసారి చేస్తే చాలు మొలల వ్యాధి మాయం