బట్టతల మీద వెంట్రుకలు రావు అన్నారు కదా ఇదిగో చూడండి ఇదిరాస్తే బాగా పలచగా ఉన్న బట్టతలఉన్న జుట్టు ఒత్తుగా వస్తుంది.
సహజంగా స్త్రీ పురుషుల మధ్య అందం విషయంలో ఎలాంటి వ్యత్యాసం లేకుండా జుట్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బట్టతల అంటే ఎప్పుడో వృద్ధాప్యంలో చివరిలో వచ్చేది అనుకునేవారు. ఆధునిక జీవన శైలి, పర్యావరణ కాలుష్యము, మానసిక ఒత్తిడి, ఆందోళన ఇలాంటివి జుట్టు ఆరోగ్యం,అందంపై దుష్పరిణామాలు చూపిస్తూ ఉన్నాయి. ~జుట్టు రాలిపోడానికి, బట్టతల రావడానికి కారణాలు.!! -స్నానం చేస్తున్న నీళ్లలో ఎక్కువ ప్రమాణంలో క్లోరిన్, బ్లీచింగ్ లాంటి కఠినమైన కెమికల్స్ ఉంటాయి. ఇవి జుట్టును పొడిబారెలా చేస్తాయి. -జుట్టుకు … Read more బట్టతల మీద వెంట్రుకలు రావు అన్నారు కదా ఇదిగో చూడండి ఇదిరాస్తే బాగా పలచగా ఉన్న బట్టతలఉన్న జుట్టు ఒత్తుగా వస్తుంది.