ఒకే ఒక్క స్పూన్ తో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు జలుబు జ్వరం దగ్గు నుండి ఒక్క రోజులో విముక్తి పొందవచ్చు
చిన్న పిల్లలు అయినా పెద్ద వారైనా జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ప్రతిసారీ మందులు వేసుకోవడం వలన శరీరంలోని ఇతర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. అలా అని వదిలేస్తే సమస్య చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. దీనికి నేచురల్ హోం రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయి. దీనికోసం మనం ఆయుర్వేదంలో చెప్పిన ఒక మంచి చిట్కాను ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దాని కోసం మనం స్టౌపై గిన్నె పెట్టి ఒక గ్లాసు మంచి … Read more ఒకే ఒక్క స్పూన్ తో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు జలుబు జ్వరం దగ్గు నుండి ఒక్క రోజులో విముక్తి పొందవచ్చు