ఇలా చేస్తే చాలు 5 నిముషాలలో మీ ఇంట్లో ఉండే ఎలుకలు మొత్తం పారిపోతాయి. ఒక ఉండ చాలు మళ్ళీ రమ్మన్నా రావు
ఎలుకలు ఇంట్లో ఉంటే చాలా చిరాకుగా, మనశ్శాంతి లేకుండా చేస్తాయి. మనకి పెద్దగా హాని చేయకపోయినా ఇంట్లో సామాన్లు అన్ని పాడుచేస్తూ ఉంటాయి. ఇంట్లో ఉండే ఆహార పదార్దాలు, వస్తువులు, బట్టలు అన్ని పాడుచేస్తాయి. మార్కెట్లో దొరికే ఎన్నో రకాల మందులు ట్రై చేసిన ఎలుకలు బెడద తగ్గదు. అలాంటి ఎలుకలని మీ ఇంట్లో నుండి ఈ చిట్కాతో పోతాయి. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎలుకలు మీ ఇంట్లో నుండి వెళ్లగొట్టలేకపోతున్నారా ! ఐతే ఈ చిన్న … Read more ఇలా చేస్తే చాలు 5 నిముషాలలో మీ ఇంట్లో ఉండే ఎలుకలు మొత్తం పారిపోతాయి. ఒక ఉండ చాలు మళ్ళీ రమ్మన్నా రావు