ఇలా చేస్తే అవాంచిత రోమాలు ఇంక అసలు రమ్మన్నా రావు

unwanted hair removal homemade cream for face

సాధారణంగా స్త్రీలలో పెదవులపై గడ్డపైన అవాంఛిత రోమాలు వస్తూ ఉంటాయి. కొంతమందిలో వంశపారంపర్యంగా, కొంతమందిలో హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వలన కూడా వస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి త్రెడ్డింగ్, వ్యాక్సింగ్ వంటివి చేస్తూ ఉంటారు. కానీ కొన్ని రోజులకు మళ్లీ అవాంఛితరోమాలు పెరిగిపోతుంటాయి. వీటిని తొలగించుకోవడానికి లేజర్ ట్రీట్మెంట్ కూడా చేస్తుంటారు. దీనివలన కూడా కొంతమందిలో తిరిగి అవాంఛిత రోమాలు పెరుగుతున్నట్లు చెబుతారు. కానీ ఒక ఒక ఇంటి చిట్కా ద్వారా ఇలా అవాంచిత రోమాలు పెరగకుండా అడ్డుకోవచ్చు.  … Read more ఇలా చేస్తే అవాంచిత రోమాలు ఇంక అసలు రమ్మన్నా రావు

error: Content is protected !!