ఆవనూనెలో దీనిని కలిపి 2 సార్లు రాస్తే చాలు జుట్టు గడ్డిలా పెరుగుతుంది
జుట్టు రాలే సమస్య అధికంగా ఉన్నవారు ఆ సమస్యను తగ్గించుకొని జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మనం ఇప్పుడు జీవిస్తున్న బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిడి, అనారోగ్యకరమైన పర్యావరణం, నీటి కాలుష్యం, ఆహారంలో కలుషితమైన పదార్థాలు, అనారోగ్యాన్ని కలిగించడంతో పాటు మొదట జుట్టుపై ప్రభావం చూపిస్తాయి. దీని వలన జుట్టు విపరీతంగా రాకపోవడంతో పాటు జుట్టుకు పగుళ్ళు, తెగిపోవడం, జుట్టు తెల్ల జుట్టుగా మారడం, కళను కోల్పోయి జీవం … Read more ఆవనూనెలో దీనిని కలిపి 2 సార్లు రాస్తే చాలు జుట్టు గడ్డిలా పెరుగుతుంది