నెలలుగా ఆగిపోయిన నెలసరి గంటలో వచ్చేలా చేసే చక్కని పరిష్కారం
స్త్రీలలో రుతుక్రమం క్రమపద్ధతిలో లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. పిల్లలు కావాలనుకునేవారు లేదా మామూలు స్త్రీలు కూడా ఇర్రెగ్యులర్ పిరియడ్స్ వలన ఇబ్బంది పడుతుంటారు. ఈ మధ్యకాలంలో స్త్రీలలో పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలు అధికమై అదుపుతప్పిన రుతుక్రమం అనే మాట ప్రతి ఒక్కరిలోనూ ఎక్కువగా వినిపిస్తుంది. ఇర్రెగ్యులర్ పిరియడ్స్ నిర్లక్ష్యం చేస్తే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది . దీన్ని తగ్గించుకోవడానికి మందులు వాడితే వాటి సైడ్ ఎఫెక్ట్స్ మరింత … Read more నెలలుగా ఆగిపోయిన నెలసరి గంటలో వచ్చేలా చేసే చక్కని పరిష్కారం