ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్స్.
ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు శరీరం నాకు ఆహారం పెట్టొద్దు తినొద్దు తిరగొద్దు అని చెబుతుంది. శరీరం చెప్పినట్టు వినటమే నేచురోపతి. అందుకే మీరు శరీరం చెప్పినట్టు వినండి అప్పుడు అది మీ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. కాబట్టి శరీరం వద్దన్నప్పుడు తినడం మానేసి తేనె పానకం తాగితే మీ ఇన్ఫెక్షన్ అద్భుతంగా తగ్గుతుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది పొట్ట పని చేయకుండా డైరెక్ట్ గా ఎనర్జీ బ్లడ్ లోకి కలిసి పోతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో … Read more ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్స్.