ఉలవచారుతో వారెవ్వా అనిపించే ఆరోగ్య ప్రయోజనాలు.
గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఉలవలు అపుడపుడు వాడుతుంటారు. ఒకప్పుడు ఉలవలు చాలా విస్తృతంగా వాడేవారు. కానీ ఇపుడు వాటిని ఎవరు కొంటున్నారో, ఎవరు వాడుతున్నారో అర్థం కావడం లేదు. అయితే కొన్ని రెస్టారెంట్లు ఉలవచారు బిర్యానీ లాంటి కొంబో లతో ఆహారప్రియులను ఆకర్షిస్తున్నాయి. గుర్రానికి గుగ్గిళ్ళు అనే మాట వల్ల ఉలవలు మనుషులు తినడమే తగ్గించారేమో అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఉలవచారు ప్రయోజనాలు తెలుసుకుంటే ఇన్నిరోజులు ఎందుకింత తప్పు చేసాం అనిపించక మానదు. మరి ఉలవచారు ప్రయోజనాలు … Read more ఉలవచారుతో వారెవ్వా అనిపించే ఆరోగ్య ప్రయోజనాలు.