మనిషిని అతలాకుతలం చేసే మైగ్రేన్ సమస్యకు ఇంత సులువైన చిట్కా ఉందని ఎవ్వరికీ తెలిసి ఉండదు!!
అందరిని అధికంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో మైగ్రేన్ తలనొప్పి ఒకటి. చిన్న తలనొప్పిగా మొదలైనా దీని ప్రభావం మనిషి మానసిక పరిస్థితి మీద ఎంతో ప్రబహితం చూపిస్తుంది. ఇది చాలా వరకు తలకు ఒక పక్క వస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో అధికంగా వస్తుంది. మైగ్రేన్ వచ్చినవారికి వాంతులూ ఉండవచ్చు. తలలో విస్తరించిన రక్తనాళాలు అధికంగా ఒత్తిడికి లోనయినపుడు విపరీతంగా వాపు రావడం జరుగుతుంది. అలా వచ్చిన రక్తనాళాల ప్రభావమే మైగ్రేన్ తలనొప్పి. చాలామంది పార్శ్వనొప్పి తలలో ఒకవైపే … Read more మనిషిని అతలాకుతలం చేసే మైగ్రేన్ సమస్యకు ఇంత సులువైన చిట్కా ఉందని ఎవ్వరికీ తెలిసి ఉండదు!!