వాటర్ తాగలేము డైటింగ్ పాటించలేను కానీ మోషన్ ఫ్రీ గా రావాలి అనుకునేవారికి భలే మంచి టిప్
సుఖ విరోచనం అవకపోవడం అనేది మన రోజువారి జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మందుల ద్వారా సిరప్ల ద్వారా విరోచనం అయిన అది పూర్తిగా మలాన్ని శుభ్రం చెయ్యదు. ఇది కోలన్లో పేరుకొని తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తుంది. రోజంతా అస్తవ్యస్తంగా అనిపిస్తుంటుంది. ఈ సమస్య నుండి బయట పడడానికి రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని తాగడం వల్ల విరోచనం సులభమవుతుంది. ఈ చలికాలంలో నీటిని తాగడం చాలా కష్టంగా భావిస్తాం. అలాగే ఆహారంలో ఫైబర్ … Read more వాటర్ తాగలేము డైటింగ్ పాటించలేను కానీ మోషన్ ఫ్రీ గా రావాలి అనుకునేవారికి భలే మంచి టిప్