ఇలాచేస్తే చాలు ఎంతటి భయంకరమైన మొలలు,పైల్స్ సైతం శాశ్వతంగా మాయం జన్మలో మళ్ళీ రావు
మారిపోయిన జీవనశైలి, అస్తవ్యస్తంగా ఉన్న ఆహారపుటలవాట్లు వలన మలబద్దకం, ఆర్శమొలలుతో బాధపడుతున్నారు. వీటికి ఇంట్లోనే అద్బుతమైన పరిష్కారాలు ఉంటాయి. మలబద్దకంతో మలవిసర్జన సాఫీగా జరగక మలద్వారం వద్ద రక్తనాళాలు పగిలి మలంతో పాటు రక్తంకూడా బయటకు వస్తుంది.ఈ సమస్యనే మొలలు అంటారు. దీనివలన ఆ ప్రదేశంలో తీవ్రమైన నొప్పి, మంట, రక్తస్రావం ఉంటాయి. ఒక్కసారి ఈ సమస్య మొదలయితే చాలా ఇబ్బందిపెడుతుంది. ఈ సమస్యకు ముఖ్యకారణం జంక్ ఫుడ్, నీళ్ళు తక్కువగా తాగడం, ఒకే దగ్గర ఎక్కువ … Read more ఇలాచేస్తే చాలు ఎంతటి భయంకరమైన మొలలు,పైల్స్ సైతం శాశ్వతంగా మాయం జన్మలో మళ్ళీ రావు