భోజనం చేసేప్పుడు నీరు త్రాగటం ఎంత ప్రమాదమో తెలుసా!
కొంత మంది టిఫిన్, భోజనం చేసేటప్పుడు మధ్య మధ్యలో నీళ్ళు తాగేస్తూ ఉంటారు. మరి కొందరు భోజనం మధ్యలో త్రాగరాదు అని, ఇంకొందరు భోజనం మొదటిలో ఒకసారి త్రాగి, భోజనం పూర్తయ్యాక మళ్ళీ ఇంకోసారి నీళ్ళు త్రాగేవారు కూడా ఉన్నారు. ఇది ఎంతవరకు మంచి-చెడు పరిణామాలను కలిగిస్తుంది తెలుసా..?. అందులోను ఈ వేసవి కాలంలో ఇలా నీళ్ళు త్రాగే అలవాటు ఉన్నవారు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచిది అని రోజుకి … Read more భోజనం చేసేప్పుడు నీరు త్రాగటం ఎంత ప్రమాదమో తెలుసా!