ఎంత చెడు అలవాట్లు అయినా ఇలా వదిలించుకోవచ్చు
నూటికి 95 మంది చెడుఅలవాట్లు, అనారోగ్యకరమైన అలవాట్లు, దుర్గుణాలు వీటన్నిటితో కనిపిస్తూ ఉంటారు. ఒక 5% మాత్రం కొంచెం దూరంగా ఉంటే బాగుండు అని ఆలోచించే వాళ్ళు కనిపిస్తుంటారు. కొంతమంది అలాంటి వాటికి దూరంగా అలవాటు పడాలి అనుకుంటూ ఉంటారు. కొంతమంది బయటపడతారు. మరికొంత మంది బయటపడిన సరే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు. మరి నా ఫ్రెండ్స్ వాళ్ళ వల్లే నేను అలవాటు పడిపోయాను అని అంటుంటారు. ఒక్కసారి ఆలోచించండి. చాలామంది స్నేహితులు వల్లనే అని … Read more ఎంత చెడు అలవాట్లు అయినా ఇలా వదిలించుకోవచ్చు