ఇలా చేస్తే ఎలకలు జన్మలో మీ ఇంటి దరిదాపులకు రావు వచ్చిన వెంటనే పారిపోతాయి
ఇంట్లో ఎలుకలు చేరినప్పుడు అవి ఆహార పదార్థాలను పాడుచేసి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. దానితోపాటు అవి కరవడం వలన భయంకరమైన వ్యాధులు కూడా వ్యాపిస్తాయి. ఎలుకల్ని బయటకు పంపించడం చాలా అవసరం. అయితే చాలామంది వాటిని చంపడం పాపంగా భావిస్తారు. కానీ అలాగని వాటిని ఇంట్లో పెట్టుకోవడం వలన చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎలుకల్ని చంపకుండా బయటకు పంపడానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. ఎలుకల శరీరంలో వేడిని కలిగించి మంట పుట్టించడం … Read more ఇలా చేస్తే ఎలకలు జన్మలో మీ ఇంటి దరిదాపులకు రావు వచ్చిన వెంటనే పారిపోతాయి