మంచ మెక్కగానే గాఢ నిద్ర రావాలంటే ఇలా చేయండి
ప్రతి ఒక్కరూ ఒత్తిడి, మానసిక ఆందోళన వలన నిద్రకు దూరమవుతున్నారు. చిన్నపిల్లల్లో చదువు ఒత్తిడి పెంచి పెద్ద వారిలో ఉద్యోగస్తులలో పనివేళలు, సమయానికి పని అవ్వాలని టెన్షన్లు, స్త్రీలలో కుటుంబ బాధ్యతలు, హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వంటి సమస్యలు నిద్రను దూరం చేస్తాయి. వీటన్నింటి వలన నిద్రమాత్రలకు అలవాటు పడే వారు అనేకమంది అయితే సహజంగా మంచి నిద్ర సొంతం చేసుకోవాలి. అంటే ఇంట్లోనే కొన్ని రకాల చిట్కాలు పాటించడం వలన పక్క పై చేరగానే నిద్రపోయేలా … Read more మంచ మెక్కగానే గాఢ నిద్ర రావాలంటే ఇలా చేయండి