వీటిని తీసుకుంటే శరీరం మీకు సంవత్సరానికి సరిపడా విటమిన్ డిని తయారుచేసుకుంటుంది
మన శరీరంలో ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్-డి చాలా అవసరం. ఇది మనకి సూర్యుడు ఎండ వలన శరీరానికి దొరుకుతుంది. ఉచితంగా దొరికే విటమిన్ డి మన భారతదేశంలో కనీసం 90శాతం మందికి దొరకక పోవడానికి ముఖ్యకారణం మనం ఎండ తగలకుండా జీవన విధానాన్ని మార్చుకోవడమే. ప్రతి పదిమందిలో కనీసం ఎనిమిది మందిలో విటమిన్ డి లోపం ఉంటుంది. విటమిన్ డి శరీరంలోని కాల్షియం మరియు ఫాస్ఫేట్ మొత్తాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎముకలు, దంతాలు మరియు కండరాలను … Read more వీటిని తీసుకుంటే శరీరం మీకు సంవత్సరానికి సరిపడా విటమిన్ డిని తయారుచేసుకుంటుంది