మెదడు చురుగ్గా పనిచేయడానికి 5 చిట్కాలు
చదివిన వెంటనే మర్చిపోతున్నారా? మీరు చేసే పనుల్లో చురుగ్గా ఉండలేక పోతున్నారా? అయితే ఇది మీకోసమే. మనిషి అవయవాలలో మెదడు అత్యంత కీలకమైనది. మన శరీరంలోని ప్రతి అవయవం మెదడు నియంత్రణలోనే ఉంటుంది. అంటే మెదడు చురుగ్గా ఉంటే మన బాడీ యాక్టివ్ గా పని చేస్తుందన్నమాట. మరి అంత కీలకమైన మెదడును హెల్దీగా షార్ప్ గా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం గ్యాప్ లేకుండా పని చేస్తుంటే ఎలా అలసిపోతామో మెదడు కూడా అలానే అలసిపోతుంది. మెదడు చురుగ్గా … Read more మెదడు చురుగ్గా పనిచేయడానికి 5 చిట్కాలు