వృద్ధాప్య లక్షణాలు తగ్గించి ఇమ్యూనిటీ పవర్ ను పెంచే సూపర్ చిట్కా
మారుతున్న జీవన శైలి యాంత్రిక జీవన విధానం వలన 60 ఏళ్లకే 90 ఏళ్ల ముసలి వాళ్ళ లాగా మారిపోతున్నారు. వృద్ధాప్య లక్షణాలు కనిపించే సరికి దిగులుతో ఇంక నిరసించి పోతున్నారు. వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో పెద్ద ఉసిరి కాయలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇది ఉసిరికాయల సీజన్ కాబట్టి ఎక్కువగా కొనుక్కుని ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టుకుని స్టోర్ చేసుకొని సంవత్సరమంతా ఉపయోగించుకోవచ్చు. ఉసిరికాయలో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కొల్లాజెన్ కణజాలాన్ని రక్షించి … Read more వృద్ధాప్య లక్షణాలు తగ్గించి ఇమ్యూనిటీ పవర్ ను పెంచే సూపర్ చిట్కా