జ్ఞాపక శక్తికి బ్రహ్మాండమైన బ్రాహ్మీ రసాయనం
ప్రస్తుతమున్న కాలంలో చాలామందికి తొందరగా మతిమరుపు వస్తోంది. కారణం ఏమిటని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని మనిషి ఆలోచించడం మానేసి గ్యాడ్జెట్స్ పై ఆధారపడుతున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడు పెద్దపెద్ద లెక్కలు, ఇంటి వ్యహారాల లెక్కాచారాలు, కూడికలు, తీసివేతలు వంటివి నోటెడ్ గా చెప్పేవారు. ఇపుడు మాత్రం చిన్న చిన్న కూడికలు, తీసివేత లెక్కలకు కూడా మొబైల్ లేదా సిస్టం, లేదా క్యాలికులేటర్ పైన ఆధారపడుతున్నాడు. ఒకప్పుడు బోలెడు మొబైల్ నంబర్లను గుర్తుపెట్టుకునే మనిషి ఇపుడు నెంబర్ కావాలంటే … Read more జ్ఞాపక శక్తికి బ్రహ్మాండమైన బ్రాహ్మీ రసాయనం