కేరళ వాళ్ల హెయిర్ సీక్రెట్ ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి మనం కూడా తెలుసుకుందాం

kerala herbal hair oil preparation

కేరళ వల్ల జుట్టు చాలా నల్లగా పొడవుగా ఉంటుంది వాళ్ల చుట్టూ చూస్తుంటే ఆ సీక్రెట్ ఏంటో  మనం కూడా తెలుసుకుని ట్రై చేయాలని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు  రెగ్యులర్ గా తలకు రాసుకునే నూనె వల్ల వాళ్ళ  జుట్టు నల్లగా, పొడవుగా, ఒత్తుగా ఉంటుంది. ఈ నూనె ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం.   స్టవ్ మీద దళసరిగా ఉండే ఒక కడాయి పెట్టుకోవాలి. దానిలో రెండు కప్పులు స్వచ్ఛమైన కొబ్బరి నూనె … Read more కేరళ వాళ్ల హెయిర్ సీక్రెట్ ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి మనం కూడా తెలుసుకుందాం

error: Content is protected !!