తాగుబోతులు పూర్తిగా తాగుడు మానేస్తారు….. మద్యం షాప్ వైపు అసలు చూడరు, వెళ్లరు, తాగరు
ప్రస్తుత కాలంలో అనేకమంది వాళ్ల ఇళ్లల్లో ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య తాగుడు. దీని ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అనేకమంది అప్పుల్లో కూరుకు పోతున్నారు. ఇది ప్రతి ఇంట్లో ఉంటున్న సమస్య. దీనికోసం ఎన్నో రిహాబిలిటేషన్ సంస్థలు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని రోజులు మానివేసి మరలా మద్యం వైపు మొగ్గుచూపుతున్నారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించిన ఆ వ్యసనం నుంచి బయటపడలేకపోతు ఉన్నారు. దీని నుంచి విడుదల పొందడానికి ఆయుర్వేదంలో ఉపయోగించే ఒక మంచి … Read more తాగుబోతులు పూర్తిగా తాగుడు మానేస్తారు….. మద్యం షాప్ వైపు అసలు చూడరు, వెళ్లరు, తాగరు