బడికి వెళ్లే పిల్లలకి వైరస్ రావొద్దు అంటే ఇది డైలీ ఇవ్వండి
పిల్లలు బడికి వెళ్తున్నారు. థర్డ్ వేవ్ వచ్చింది అక్టోబర్ నాటికి తీవ్రతరం అవుతుంది అని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. థర్డవేవ్ పిల్లలకి ప్రమాదం అని వింటున్నాం. కానీ పిల్లలని స్కూల్కి పంపకపోతే ఏ ఇబ్బంది వస్తుందో అనిభయపడుతూనే పంపిస్తున్నాం. పిల్లలకి ఎలాంటి వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పిల్లలకి పెట్టే మాస్క్ ముక్కు పై భాగం వరకు కవర్ అయ్యేలా ఉండాలి. మంచి క్వాలిటీ మాస్క్ కొనాలి. మాట్లాడేటప్పుడు జారకుండా ఉండేలా చూసుకోవాలి. పిల్లలు … Read more బడికి వెళ్లే పిల్లలకి వైరస్ రావొద్దు అంటే ఇది డైలీ ఇవ్వండి