కోపం స్కిన్ ఎలర్జీ లు కంట్లో దురద లు ఒంట్లో వేడిని తగ్గించి దివ్యమైన ఔషధం

How to Reduce Body Heat with Ayurveda

ఉష్ణ శరీరం కలవారిలో తలనొప్పి,శరీరంలో అలర్జీలు, కోపం, అసహనం, చిరాకు, ఒత్తిడి, విపరీతమైన టెన్షన్ నుండి ఉపశమనం కోసం ఇప్పుడు చెప్పబోయే ఆయుర్వేద ఔషధం అద్బుతంగా పనిచేస్తుంది. దానికోసం మనం తీసుకోవలసినది వట్టివేర్లు. ఇవి భారతదేశంలో మాత్రమే లభిస్తాయి. ఇవి సుగంధభరితమైన పరిమళంతో ఉంటాయి. వీటిని పొడిలా చేసుకుని 16 సంవత్సరాల లోపు వారు అరచెంచా 16 నుండి 90 సంవత్సరాల లోపు వారు చెంచా వరకు తీసుకోవచ్చు. ఈ రోజు ఉదయాన్నే ఈ మోతాదులో తీసుకోవడం … Read more కోపం స్కిన్ ఎలర్జీ లు కంట్లో దురద లు ఒంట్లో వేడిని తగ్గించి దివ్యమైన ఔషధం

మంచి నీరు త్రాగి బాడీ హీట్ తగ్గించు కోలేని వారికి?

how to reduce body heat immediately at home

కొంతమందికి చిన్నప్పటి నుంచి  నీరు త్రాగడం అలవాటు లేక కావాల్సిన నీరు తాగలేరు. ఎక్కువ నీళ్ళు త్రాగాలి అనుకున్నా వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. దీనివలన రోజుకు 7 నుండి 8 గ్లాసులు నీళ్లు మాత్రమే తాగుతాం. నీరు రోజుకు 5-6 లీటర్లు తాగకపోతే ఒంట్లో వేడి చేస్తుంది.  అలాంటప్పుడు  నీటికీ ప్రత్యామ్నాయంగా వేరే ఏమైనా తీసుకోవాలి. వేరే ఏదైనా అంటే సబ్జా నీళ్ళు, బార్లీ నీళ్లు, పంచదార నీళ్లు అనుకుంటారు. కానీ అవి కాదు. మంచినీరుకు బదులుగా … Read more మంచి నీరు త్రాగి బాడీ హీట్ తగ్గించు కోలేని వారికి?

ఒంట్లో వేడి పోవాలంటే ఇది ఒక్కటి తాగితే చాలు

home remedies are easy and effective ways to beat the heat.

ఒంట్లో వేడి ఎక్కువగా ఉంది అని మనకి తెలియడానికి ఈలక్షణాలు ఉంటే ఒంట్లో వేడి ఎక్కువగా ఉందని అర్ధం. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గొంతు నొప్పి,యూరిన్ ఇన్ఫెక్షన్ అవడం, యూరిన్ పాస్ చేసినపుడు మంటగా ఉండటం,యూరిన్ తక్కువగా అవ్వడం, నోటిపూత, కడుపు నొప్పి ఒంట్లో వేడి పెరగడానికి కారణాలు. ఒంట్లో నీటి శాతం తక్కువగా ఉండటం, జంక్ ఫుడ్స్ తినడం, కారం, మసాలాలు, నువ్వులు, ఖర్జూరాలు, గోంగూర, మటన్ వంటివి తినడం వల్ల ఒంట్లో … Read more ఒంట్లో వేడి పోవాలంటే ఇది ఒక్కటి తాగితే చాలు

error: Content is protected !!