రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది
ఇప్పుడు అధికంగా వస్తున్న జబ్బులు గుండెపోటు ఒకటి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి గుండె జబ్బులు వస్తున్నాయి. గుండె జబ్బులు రాకుండా ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. సడెన్ కార్డియాక్ అరెస్ట్ హార్ట్ ఎటాక్ 2 వేరు ఒకటి కాదు. రావడానికి మనకు మనంగా కొన్ని జాగ్రత్తలు పాటించకపోవడం కారణం. మరి మనం అలా పాటించని విషయాలు ఏంటి అంటే ఎలాంటి … Read more రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది