ఆవిరి పెట్టేటప్పుడు దండం పెట్టి చెబుతున్నా. పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి. చాలా ప్రమాదం
ఇప్పుడున్న పరిస్థితులు వలన జలుబు దగ్గు రాగానే ప్రతి ఒక్కరూ కరోనాగా భావించి భయపడిపోతున్నారు. జలుబు వచ్చినప్పుడు ఆవిరి పట్టడం ఉత్తమ ఫలితాలు కలిగిస్తుందని అందరికీ తెలిసిందే. ఆవిరి పట్టడం వలన ముక్కులో ఉండే చిక్కని ద్రవం పలుచబడి ద్రవం రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఇలా ముక్కు లోపలి భాగం శుభ్ర పడటం వలన బ్యాక్టీరియా, వైరస్ వంటివి అభివృద్ధి చెందకుండా ఆపుతుంది. ఆవిరి తీసుకోవడం మీ హృదయ ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. వృద్ధులపై జరిపిన ఒక … Read more ఆవిరి పెట్టేటప్పుడు దండం పెట్టి చెబుతున్నా. పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి. చాలా ప్రమాదం