సన్నజాజి ఆకులతో గమ్మత్తైన విషయం, మద్యపానానికి చెక్ పెట్టె బేషైన చిట్కాలు.
మహిళా మణుల వాలు జడల్లో మత్తెక్కించే సన్నజాజులు జడకే అందం తెస్తాయి, అయితే అందరికి చెట్టులో పువ్వులపైనే కన్ను. కానీ సన్నజాజి చెట్టులో ఆకులతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంతే కాదండోయ్ ఫుల్లుగా తాగి ఊగిపోయే మందు బాబుల ఆట కట్టించే గమ్మత్తయిన చిట్కాలు కూడా ఉన్నాయ్. అంత ఆశ్చర్యపరిచే విషయాలు ఏమిటా అని అనుమానంగా ఉంటే విషయాన్ని చదవండి మరి. ◆ సన్నజాజి ఆకుల్ని నూరి, రసం తీసి, దానిలో కొద్దిగా … Read more సన్నజాజి ఆకులతో గమ్మత్తైన విషయం, మద్యపానానికి చెక్ పెట్టె బేషైన చిట్కాలు.