బాడీ ఎప్పుడూ ఉక్కులా ఉండాలంటే ఉప్పు ఎలా తీసుకోవాలి.
ఉప్పు మన నిత్యావసరాలలో ఒకటి. ఇది లేనిదే మన ఆహారం రుచి సంపూర్ణం కాదు. ఉప్పు లేకపోతే శరీరంలో బలం లేనట్టు అనిపిస్తుంటుంది. దానికి కారణం ఉప్పులో ఉండే సోడియం. మనం తినే ఆహార పదార్థాలలోని శక్తిని విడుదల చేస్తుంది. అందుకే శరీరానికి సోడియం అవసరం ఉంటుంది. కానీ సోడియం మనం తినే ఇతర పదార్థాలలో కూడా లభిస్తుంది. కానీ మనం ఉప్పును ఒక స్థాయికి మించి అధికంగా తింటూ ఉంటాం. అలా తినడం వలన శరీరంలో … Read more బాడీ ఎప్పుడూ ఉక్కులా ఉండాలంటే ఉప్పు ఎలా తీసుకోవాలి.