ఈ ఆయిల్ ఒక్కసారి రాస్తే చాలు జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది
అందరికి జుట్టు రాలడం చాలా ఎక్కువగా ఉంది. అన్ని సీజన్స్ కంటే జుట్టు రాలే సమస్య చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో జుట్టు, చర్మం పొడిబారడం, చిగుళ్లు చిట్లిపోవడం వంటి సమస్య ఎక్కువగా ఉంటుంది. జుట్టు రాలే సమయంలో మనం కేర్ తీసుకోకపోతే జుట్టు పలుచబడిపోతుంది. జుట్టు రాలే సమస్యను ఈ చిట్కాతో ఈజీగా తగ్గుతుంది. ఇప్పుడు ఆ రెమెడీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం కలబంద మట్ట తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా … Read more ఈ ఆయిల్ ఒక్కసారి రాస్తే చాలు జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది