ప్రతిరోజు ఉదయాన్నే ఇవి తింటే కళ్ళద్దాల అవసరం ఇక ఉండదు.
ప్రస్తుత కాలం అంతా వేగం వేగం. ఈ వేగానికి కంప్యూటర్లు, స్మార్ట్ మొబైల్స్ మొదలైనవి ఇంకా వేగాన్ని తెచ్చి పెడుతున్నాయి. ఆలోచనలు, అందివస్తున్న సౌకర్యాలు అన్ని కలిపి మనిషిని బిజీ గా తయారుచేస్తున్నాయ్. కేవలం ఈ బిజీ నే కాదు బోలెడు అనారోగ్యం కూడా తెచ్చిపెడుతున్నాయ్. పదేళ్లు కూడా నిండని బుడ్డోళ్ల నుండి ప్రతి 10 మందిలో 6 లేక 7 మంది కళ్ళద్దాలు వాడుతున్నారంటే ఈ సమస్య ఎలా ఉందో చూడండి. ఒకప్పుడు వయసు, వృద్ధాప్యం … Read more ప్రతిరోజు ఉదయాన్నే ఇవి తింటే కళ్ళద్దాల అవసరం ఇక ఉండదు.