ఇల్లాలు ఇలా బొట్టు పెట్టుకుంటే భర్త కోట్లు గడిస్తాడు
స్త్రీలు నుదుటిన కుంకుమ పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పెట్టుకుంటే దీర్ఘ సుమంగళిగా వుంటారని మన పెద్ద వాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే కుంకుమ పెట్టుకోవడం వలన వారి భర్తలకు ఆర్ధిక వృద్ధి ఉంటుందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ స్టిక్కర్ బొట్లు పెట్టుకుంటున్నారు. వీటిని మొహం కడుక్కునేటప్పుడో లేదా స్నానం చేసేటప్పుడో అద్దానికి పెట్టి తిరిగి పెట్టుకుంటూ ఉంటారు. కానీ అలా పెట్టుకోవడం వలన నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, ఒకసారి ఉపయోగించిన బొట్టు మళ్లీ … Read more ఇల్లాలు ఇలా బొట్టు పెట్టుకుంటే భర్త కోట్లు గడిస్తాడు