దీన్ని 3 డేస్ తినండి. బ్రెయిన్ జెట్ స్పీడ్-తో పని చేస్తుంది..!
డ్రై ఫ్రూట్స్ అనగానే మనకు జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరాలు ఇవే తెలుసు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని తెలుసు. ద్రాక్ష, జీడిపప్పులాంటివే కాకుండా బయట మార్కెట్లో ఇతర దేశాలనుండి రవాణ చేసుకొంటున్న మరిన్ని డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటైన బ్లూ-బెర్రీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సామాన్యంగా అన్ని ఋతువుల్లో లభించగల పళ్లు ఈ బ్లూ-బెర్రీస్. ఐస్ క్రీం, మిల్క్-షేక్ వాటిల్లో బ్లూ బెర్రీస్ రుచిని ఆస్వాదిస్తూ ఉంటాము. ఇంకొందరు ఫ్రూట్స్ డైట్-లో … Read more దీన్ని 3 డేస్ తినండి. బ్రెయిన్ జెట్ స్పీడ్-తో పని చేస్తుంది..!