కరోనా తగ్గినా ఆక్సిజన్ సమస్యగా ఉందా?? ఆయాసం మిమ్మల్ని విడవడం లేదా?? ఒక్కసారి ప్రోనింగ్ పద్దతి ఫాలో అయితే అన్ని తొందరగా చక్కబడతాయ్!!

Improve Oxygen Levels With Proning Method

ఆక్సిజన్ లెవల్స్ తగ్గడం తరచుగా ఈమధ్య కాలంలో వింటున్నాం. ముఖ్యంగా కరోనా రోగుల్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయనేది ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇది ఒకటైతే మరింత కలవరపాటుకు గురిచేసే విషయం. కరోనా తగ్గిపోయిన తరువాత కూడా  ఆక్సీజన్ సమస్య, ఆయాసం వంటివి.   కరోనా రోగులకు మరియు కరోనా నుండి కోలుకున్న వారికి ఆక్సిజన్ స్థాయిలను పెంచడానికి SPo2 స్థాయిలలో హెచ్చుతగ్గులకు  ఇప్పుడు చురుకుగా  సూచిస్తున్న పద్దతి ప్రోనింగ్ పద్దతి( బోర్లా పడుకోవడం). వింటే నవ్వు తెప్పించేలా,  తమాషాగా … Read more కరోనా తగ్గినా ఆక్సిజన్ సమస్యగా ఉందా?? ఆయాసం మిమ్మల్ని విడవడం లేదా?? ఒక్కసారి ప్రోనింగ్ పద్దతి ఫాలో అయితే అన్ని తొందరగా చక్కబడతాయ్!!

error: Content is protected !!