2014లో కేరళలో ఫేమస్ ఫేస్ మాస్క్
పెరిగిపోతున్న కాలుష్యం, మనపట్ల మనకు లేని శ్రద్ధ వలన చర్మం కాంతి విహినంగా తయారవుతూ ఉంటుంది. వయసులో ఉన్నవారు, మధ్య వయసువారు కూడా చర్మం కాంతివంతంగా మారడానికి పార్లర్లకి , ప్రోడక్ట్స్ కి వేలు పోస్తుంటారు. అంతేకాకుండా దీనికోసం అనేక చిట్కాలు పేపర్లు, ఆన్లైన్లో చూసి ఫాలో అవుతూ ఉంటారు. కానీ అవన్నీ సైంటిఫీకల్లీ టెస్టెడ్ కాదు. కానీ సైన్స్ నిర్థారించిన ఒక చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మనం తీసుకోవలసిన పదార్థాలు రెండే అవి. … Read more 2014లో కేరళలో ఫేమస్ ఫేస్ మాస్క్