గుడ్డు తిన్నాక పొరపాటున కూడా ఈ 2 పదార్థాలు తినకండి ! Incompatible Food Combinations in Ayurveda
ఆహారం మనిషి నిత్యావసరాలలో ఒకటి.అలాంటి ఆహారం మితంగా తింటే అమృతం,అమితంగా తింటే విషం అనేది పెద్దల నానుడి.ఆహారం సరైన పద్ధతిలో తీసుకుంటే మనిషికి శక్తినిచ్చి ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందో, అలాగే కలవకూడని పదార్థాలు కలిపి తినడం వలన ఆరోగ్యానికి సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది. మనం ఆహారం తీసుకునేటప్పుడు చాలాసేపు నమిలితినాలి.తినేటప్పుడు మోతాదుకు మించి నీరు తాగకూడదు అంటారు.అప్పుడే అది సరిగ్గా జీర్ణమయి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.కానీ మనం కొన్నిసార్లు తొందరగా తినాలని రెంటినీ కలిపేస్తాం. అలాగే … Read more గుడ్డు తిన్నాక పొరపాటున కూడా ఈ 2 పదార్థాలు తినకండి ! Incompatible Food Combinations in Ayurveda