ఇదే నేను చిటికెడు తాగాను రంకెలు వేసే ఆకలి మీ సొంతం
పిల్లలు లేదా పెద్దవారిలో ఆకలి పెరగడానికి రకరకాల మందులు, ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు. అవి వాడినప్పుడు సమస్య తగ్గినా మళ్లీ కొన్ని రోజులకు సమస్య తిరగబెడుతుంది. అయితే మనం ఇంట్లోనే ఒక చిట్కా ద్వారా ఆకలిని పెంచుకొని అనేక రకాల జీర్ణ సంబంధ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. దాని కోసం మనం ధనియాలు, అల్లం, తేనె మాత్రమే ఉపయోగించబడుతున్నాయి. ఈ చిట్కా తయారు చేసుకోవడం కోసం రెండు స్పూన్లు ధనియాలు మరియు చిన్నగా తరిగిన అల్లం ముక్కలను … Read more ఇదే నేను చిటికెడు తాగాను రంకెలు వేసే ఆకలి మీ సొంతం