వణుకు వస్తుందా. ఏమి చేయలేక పోతున్నారా? అయితే ఇది మీ కోసమే. గుప్పెడు చాలు గంపెడంత బలం.
చలికాలంలో చిక్కుడు కాయలు ఎక్కువగా లభిస్తుంటాయి. వీటిని చాలామంది ఇష్టంగా కూరలు, ఫ్రై గా కూడా చేసుకొని తింటుంటారు. అంతే కాకుండా ఈ గింజలను ఉడికించి చిన్న పిల్లలకు పెడుతుంటారు. అయితే ఇప్పటివరకు రుచి కోసం మాత్రమే తినే ఈ కాయలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని చెబుతున్నారు. చిక్కుడు గింజలు దొరికినప్పుడు ఎండబెట్టుకుని సంవత్సరమంతా ఉపయోగించుకోవచ్చు. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి మరియు శరీరానికి ఎన్నో ఆరోగ్య లాభాలను కూడా అందిస్తాయి. వాటి … Read more వణుకు వస్తుందా. ఏమి చేయలేక పోతున్నారా? అయితే ఇది మీ కోసమే. గుప్పెడు చాలు గంపెడంత బలం.