పొరపాటున కూడా ఈ వస్తువులు మీ ఇంటికి వచ్చిన వారికి చూపించారో లక్ష్మీదేవికి కోపం వచ్చి వెళ్లిపోతుంది
మనం మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పులు చేసేస్తుంటాం. అవి మనల్ని తీరని కష్టాల్లో తోసేస్తూ ఉంటాయి. అలాంటి ఒక విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం మన ఇంటికి ఎవరైనా వస్తే వారికి అతిధి మర్యాదలు చేస్తాం. వారికి నచ్చింది వండి పెడుతూ ఉంటాం. అలాగే మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నా, పట్టు చీరలు, బంగారం కొనుకున్నా వారికి చూపించాలని వారి మెప్పు పొందాలని అనుకుంటాం అందుకే చాలామంది ఇంటికి వచ్చిన … Read more పొరపాటున కూడా ఈ వస్తువులు మీ ఇంటికి వచ్చిన వారికి చూపించారో లక్ష్మీదేవికి కోపం వచ్చి వెళ్లిపోతుంది