ఉసిరితో ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడమే కాకుండా జుట్టు రాలే సమస్య జీవితంలో ఉండదు
జుట్టు సమస్యలకు మనం తీసుకునే శ్రద్ధ ప్రారంభదశలోనే వాటిని తగ్గేలా చేస్తుంది నిర్లక్ష్యం చేసే కొద్దీ జుట్టు రాలిపోవడం, జుట్టు పలచబడటం, జుట్టు కళను కోల్పోయి గడ్డిలా తయారవడం వంటివి జరుగుతుంటాయి. అందుకే జుట్టు సమస్యలు తగ్గడానికి ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ఆయిల్ ఉపయోగిస్తుంటే జుట్టు సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి కావలసిన పోషకాలను అందించి జుట్టు తెల్లబడకుండా అడ్డుకొని నల్లగా ఉండేదుకు ప్రయత్నించవచ్చు. దానికోసం ఈ చలికాలంలో ఎక్కువగా ఉసిరికాయలు … Read more ఉసిరితో ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడమే కాకుండా జుట్టు రాలే సమస్య జీవితంలో ఉండదు