పెళ్లయిన ఆడపిల్ల పుట్టింటి నుండి ఈ వస్తువులు అస్సలు తీసుకోకూడదు
పుట్టిల్లు అనగానే ప్రతి ఆడపిల్లకు అది తనది అని ఒక ఒక భావన. అక్కడకు వెళ్తే ఒక మనసులో ఒక నిశ్చింత, ధైర్యం దొరుకుతాయి. అమ్మగారి ఇంటికి వెళ్ళిన ప్రతి ఆడపిల్ల అక్కడ కొత్తగా కనిపించిన వస్తువులలో తనకు కావాల్సిన వాటిని మెట్టినింటికి తీసుకు వెళుతూ ఉంటుంది. ఇది ప్రతి ఆడపిల్ల చేసేదే. అయితే అలా తీసుకువెళ్లే వస్తువులలో కొన్నింటిని ఆడపిల్లలు తెలియకుండా అత్తవారింటికి తీసుకు వెళ్లడం వలన పుట్టింటికి అటు అత్తవారింటికి కూడా మంచిది కాదని … Read more పెళ్లయిన ఆడపిల్ల పుట్టింటి నుండి ఈ వస్తువులు అస్సలు తీసుకోకూడదు