భోజనం అయ్యాక 3 ముక్కలు చప్పరిస్తే లివర్ క్లీన్ అవ్వటమే కాకుండా ఊహించని ప్రయోజనాలు…అసలు నమ్మలేరు
ఉసిరికాయ ఈ కార్తీక మాసంలో ఎంతో ప్రశస్తమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఉసిరి దీపం వెలిగించడం వలన ఆ దేవుని దయ మనపై ఉంటుందని చెబుతారు. అలాగే ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చాలా మంచిదని కూడా చెబుతారు. అయితే ఉసిరి ఎన్నో ఆయుర్వేద గుణాలను కలిగి ఉందని మన అందరికీ తెలిసిందే. దీనిని తాజాగా దొరికినప్పుడు ముక్కలుగా చేసి తినడం లేదా రసం తీసి తాగడం వంటివి చేయడం వలన శరీరంలో ఎన్నో ఆరోగ్య … Read more భోజనం అయ్యాక 3 ముక్కలు చప్పరిస్తే లివర్ క్లీన్ అవ్వటమే కాకుండా ఊహించని ప్రయోజనాలు…అసలు నమ్మలేరు