మంచి గాఢ నిద్ర పట్టాలంటే ఇది ఒక్కటి చాలు

ayurvedic home remedies for deep sleep

చాలా మంది సరైన నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది పడుకోగానే నిద్ర పోతుంటే మీరు మాత్రం నిద్ర లేక రాత్రి ఎప్పుడు తెల్లవారుతుందా అన్నట్టు చూస్తూ ఉంటారు. నిద్ర లేక పోవడం ఇబ్బంది మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలకు కూడా కారణంగా ఉంటుంది. కంటినిండా నిద్ర పోవడం వలన ఒంటినిండా ఆరోగ్యంగా ఉంటారు. మరి ఇలా నిద్ర లేని వారు ఏం చేస్తే మంచి నిద్ర పడుతుంది అంటే ఇప్పుడు చెప్పబోయే … Read more మంచి గాఢ నిద్ర పట్టాలంటే ఇది ఒక్కటి చాలు

9:00 గంటలు నిద్రలో ఉన్న అసలు సీక్రెట్

How many hours of sleep are enough for good health

మన శరీర అవయవాలు అన్నింటినీ ఒక  అధిపతి లాగా మెదడు నియంత్రిస్తుంది. ఆ మెదడు కణజాలం  మనం బ్రతికినంత కాలం బాగా పని చేసి మతిమరుపు రాకుండా ఉండాలి అంటే మెదడు కణజాలానికి కొంత విశ్రాంతి అవసరం.   సరైన విశ్రాంతి లేకపోతే మెదడు కణజాలాలు బలహీనమవుతాయి.  అనారోగ్యానికి గురైతే మళ్లీ రిపేర్ కావు. కణాలు చచ్చిపోతే మళ్లీ పుట్టవు. అలాంటి మెదడు కణాలకు మంచి నిద్ర అవసరం. మనిషి నిద్ర పోయినప్పుడు  మెదడుకి చూడటం, వినడం, కాళ్లు, … Read more 9:00 గంటలు నిద్రలో ఉన్న అసలు సీక్రెట్

నిద్ర రావటం లేదని బాధ లేకుండా సెకండ్స్ లో మత్తులోకి తీసుకెళ్ళేది ..

8 secrets to a good nights sleep

ఎంత కష్టపడినా శరీరానికి తగినంత నిద్ర లేకపోతే తిన్న ఆహారం ఒంటికి పట్టదు.  కంటినిండా నిద్రపోదామంటే అనారోగ్య సమస్యల వల్ల కంటికి నిద్ర రాకుండా పోతుంది. నిద్ర పట్టడానికి కొంతమంది   మత్తు బిళ్ళలు వాడతారు. కొంతమంది మందు తాగుతారు.  ఇంకా కొంతమంది  ఏవైనా చిట్కాలను పాటిస్తూ ఉంటారు. నేచురల్ గా నిద్ర పట్టడానికి ఈ చిట్కాను ట్రై చేయండి. బాగా నిద్ర పట్టాలంటే నిద్రపుచ్చే  హార్మోన్ మెలాటోనిన్ ఉత్పత్తి  అవ్వాలి.  మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ చేసే పీనియల్ … Read more నిద్ర రావటం లేదని బాధ లేకుండా సెకండ్స్ లో మత్తులోకి తీసుకెళ్ళేది ..

దీని వాసన చూస్తే చాలు క్షణాల్లో నిద్ర పడుతుంది మత్తుగా అనిపిస్తుంది భలే బాగా నిద్ర వస్తుంది

4 Natural Remedies to Beat Insomnia

చాలా కాలంగా నిద్రలేమి సమస్యతో  ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల వలన, ఆరోగ్య సమస్యల వలన నిద్రలేమి అనేది పెద్ద సమస్యగా మారింది. ఎక్కువ కాలం దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడటం వలన కూడా నిద్ర పట్టదు. ఈ రోజుల్లో ప్రతి ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు.  ఈ  చిట్కా ట్రై చేసినట్లయితే చాలా బాగా నిద్ర పోవచ్చు అదేంటంటే మనం  మసాలా లో వాడే గసగసాలు. ఎప్పుడు  మన ఇంట్లో వాడే … Read more దీని వాసన చూస్తే చాలు క్షణాల్లో నిద్ర పడుతుంది మత్తుగా అనిపిస్తుంది భలే బాగా నిద్ర వస్తుంది

ఇది తాగితే చాలు నిమిషాల్లో హాయిగా నిద్ర పడుతుంది..

Remedies and Treatments for Insomnia in telugu

మనలో చాలా మంది అనేక రకాల సమస్యలతో నిద్రపట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది పనివేళల్లో నిద్ర రాకుండా టీ తాగుతూ ఉంటారు టీ తాగడం వల్ల దానిలో ఉండే చేసి నిద్ర రాకుండా చేస్తుంది ఉంది కానీ నిద్ర పట్టని వారికి నిద్ర వచ్చేందుకు కూడా ఒకటి ఉందని మీకు తెలుసా దీనిని తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలు కేవలం మూడు. ఆ మూడు పదార్థాలు ఏంటోటో వీటితో టీ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు … Read more ఇది తాగితే చాలు నిమిషాల్లో హాయిగా నిద్ర పడుతుంది..

ఈ ఒక్క ఆకు చాలు వెంటనే గాడనిద్రలోకి వెళ్ళిపోతారు..

do you know about sleeping leaf

నిమ్మ  ఔషధతైలం మొక్క లేదా లెమన్ బామ్ (మెలిస్సా అఫిసినాలిస్) అనేది నిమ్మ-సువాసనగల హెర్బ్, ఇది పుదీనా కుటుంబానికి చెందిన మొక్క. మానసిక స్థితి మరియు మెదడు పనితీరును మరియు నిద్రలేమి నుండి ఉపశమనం కలిగించడానికి నిమ్మ ఔషధతైలం మొక్క సాంప్రదాయక ఔషధంగా ఉపయోగించబడింది. ఈ మొక్క యొక్క ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.  1. ఇది ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది  నిమ్మ ఔషధతైలం ఒత్తిడి యొక్క లక్షణాలను ఉపశమనం కలిగిస్తుంది, నిద్ర పట్టనివారికి విశ్రాంతి తీసుకోవడానికి … Read more ఈ ఒక్క ఆకు చాలు వెంటనే గాడనిద్రలోకి వెళ్ళిపోతారు..

నిద్రపోయేముందు ఇంత వాసన చూస్తే చాలు..

How to Sleep Deeply in 5 Seconds How to Avoid Stress

ప్రస్తుత బిజీలైఫ్లో నిద్ర పట్టడం అనేది చర్చనీయాంశంగా మారిపోయింది.  “.  మీరు నిద్రను ఎంత తక్కువ చేస్తే, మీరు అంత తక్కువ ఉత్పాదకత కలిగి ఉంటారు మరియు మొత్తంమీద మీ ఆరోగ్యం అధ్వాన్నంగా ఉంటుంది. కానీ మీరు మంచి నిద్రను ఎలా పొందగలరు. మీరు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ మందులను ఉపయోగించకూడదనుకుంటే, ఒక ముఖ్యమైన నూనె మీరు ఎంచుకోండి. అది అన్ని రకాల సమస్యలు మరిపించి సహజ నిద్రకు సహాయం చేసేదై ఉండాలి.  పరిశోధన ఏమి చెబుతుంది … Read more నిద్రపోయేముందు ఇంత వాసన చూస్తే చాలు..

కేవలం అరస్పూన్ – రక్తహీనత,కీళ్లనొప్పులు,కొలస్ట్రాల్,అలసట,అధిక బరువు,డయబెటిస్,నిద్రలేమి సమస్యలు ఉండవు

pumpkin seeds benefits in telugu

పుచ్చకాయ ఎండాకాలం వేడినుండి ఉపశమనం కలిగించేందుకు తింటుంటాం. వాటిలో ఉండే గింజలను చాలా వరకూ అందరూ ఊసేస్తూ ఉంటారు కానీ అందులో ఉండే పోషకాలు గురించి చాలామందికి తెలియదు. అతితక్కువ ఖర్చుతో ఈ గింజలతో కీళ్ళనొప్పులు, రక్తహీనత, కొవ్వు, అలసట అధిగమించొచ్చు. పుచ్చకాయ గింజలను మంచిగా ఎండబెట్టి తోలులేకుండా తినడం వలన నేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఒకప్పుడు వీటిని తోలు లేకుండా ఎండబెట్టడంకోసం  చాలా కష్టపడేవారు. ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి. కేలరీలు తక్కువ … Read more కేవలం అరస్పూన్ – రక్తహీనత,కీళ్లనొప్పులు,కొలస్ట్రాల్,అలసట,అధిక బరువు,డయబెటిస్,నిద్రలేమి సమస్యలు ఉండవు

దీని నిర్లక్ష్యం చేస్తే మీ జీవితం అస్తవ్యస్తం

importance of sleep in life

మనిషి రోజును  ప్రభావితం చేసేది అతని మానసిక స్థితి. మానసికంగా దృఢంగా ఉంటే ఏ పనిని అయినా హుషారుగా మొదలుపెట్టి ఎంత కష్టమైనా సాధించుకోగలుగుతారు. అలాంటి మానసిక స్థితిని 90% మనకు అందించేది చక్కని నిద్ర. మరి ఈ కాలంలో అటువంటి నిద్ర అందరూ పాటిస్తున్నారా అని చూసుకుంటే ఎన్నో ప్రశ్నార్థకాలు. కారణం ఏమిటని విశ్లేషించుకుంటే నేటి వేగవంతమైన జీవితం దోషిలా నిలబడుతుంది.  అసలు  జీవితంలో నిద్రకున్న ప్రాముఖ్యం ఏంటని పరిశీలిస్తే.  రోజు రాత్రి పగలుగా విభజించబడ్డది … Read more దీని నిర్లక్ష్యం చేస్తే మీ జీవితం అస్తవ్యస్తం

జీవన గడియారం సరిగ్గా నడవడానికి నిద్ర ప్రాముఖ్యత

how-to-overcome-insomnia

స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ శాస్త్రవేత్తలు తక్కువ నిద్ర పోతున్న వారిని హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి ఎముకల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని, అనేక అనారోగ్య సమస్యలు వెంటాడతాయని వారు చెబుతున్నారు. అవసరమైనదానికంటే తక్కువ నిద్రపోయే వారికి ఎముకలలో ఖనిజ సాంద్రత(బీఎండీ) తగ్గి ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంది. ఎముకలు పెలుసుబారి విరిగిపోతాయని వైద్యుల పరిశోధనలో తెలిసింది. అయితే శాస్త్రవేత్తలు మెనోపాజ్ వచ్చిన మహిళలపై అధ్యయనం చేసారు. రాత్రి ఏడు గంటలు నిద్రపోయేవారితో పోలిస్తే.. ఐదు గంటలే నిద్రపోయే స్త్రీలలో … Read more జీవన గడియారం సరిగ్గా నడవడానికి నిద్ర ప్రాముఖ్యత

error: Content is protected !!