రోజు గుప్పెడు ఇవి నాన పోసి తినండి చాలు
ఏక భుక్త వ్రతం అంటే 30 రోజుల పాటు ఒక పూట భోజనం చేయడం. సాధారణంగా మన భారతీయుడు కార్తీక మాసం ధనుర్మాసంలో ఏకభుక్తం వ్రతం చేస్తూ ఉంటారు. ఏకభుక్త వ్రతం దేవుని మీద భక్తితో చేస్తారు. కానీ దాని వల్ల చాలా సైంటిఫిక్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 30 రోజులపాటు ఇలా ఒక పూట భోజనం చేయడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ వ్రతాన్ని ఎలా పాటించాలి ఏం తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. … Read more రోజు గుప్పెడు ఇవి నాన పోసి తినండి చాలు