మీలో ఐరన్ పెంచే పది ముఖ్యమైన ఆహారాలు ఇవే
చిన్నపిల్లల్లో మహిళల్లో ఎక్కువగా ఐరన్ లోపం గురించి చెబుతూ ఉంటారు. మన శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా కావడానికి హిమోగ్లోబిన్ చాలా అవసరం. హిమోగ్లోబిన్ తయారుకావడానికి ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఐరన్ లోపిస్తే అది ఎనీమియాకు దారి తీస్తుంది. దానినే రక్తహీనత అని కూడా పిలుస్తారు. కొంత మందిలో రక్తహీనత ఉన్న బయటకు కనిపించక లోలోపలే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది నెమ్మదిగా మన రోగనిరోధక వ్యవస్థ ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది. మన శరీరంలో ఐరన్ … Read more మీలో ఐరన్ పెంచే పది ముఖ్యమైన ఆహారాలు ఇవే