పండును మించిన పోషకాల పుట్ట ఈ ఆకులు
పేదోడి యాపిల్ గా పిలుచుకునే జామ ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. యాపిల్ కంటే కూడా అధిక మోతాదులో విటమిన్స్ కలిగిన జామను కాలానుగుణంగా తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. జామలో ఏమున్నాయి?? విటమిన్ ‘ఏ’, విటమిన్ ‘సి’ నిల్వలు జామలో అధికంగా ఉంటాయి.. వీటి గింజలు కూడా ఒమేగా-3, ఒమేగా-6 కరగని కొవ్వు ఆమ్లాలు, పీచు పదార్థాలు ఎక్కవగా కలిగి ఉంటాయి. ఒక జామపండులో విటమిన్ ‘సి’ నిల్వలు ఒక నారింజపండులో కన్నా నాలుగు … Read more పండును మించిన పోషకాల పుట్ట ఈ ఆకులు